Stock Market: 24,000 మార్కు దిగువకు నిఫ్టీ..! 10 d ago

featured-image

8K News-26/05/2026 ఈరోజు భారత స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 479.26 పాయింట్లు (0.63%) పడిపోయి 76,009.70 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 118 పాయింట్లు (0.49%) నష్టపోయి 23,913.70 వద్ద స్థిరపడింది. దీంతో నిఫ్టీ మళ్లీ 24,000 మార్క్ దిగువకు చేరింది.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD